Collector Anurag Jayanthi
-
#Telangana
KTR: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి అండగా కేటీఆర్
KTR: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి అండగా నిలిచారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల నివాసి సిరిపురం లక్ష్మినారాయణ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కేటీఆర్ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి వెళ్లి లక్ష్మినారాయణ భౌతిక దేహానికి నివాళులర్పించి, కుటుంబీకులను పరామర్శించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఓదార్చారు. లక్ష్మినారాయణ మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్ ఆ కుటుంబానికి తక్షణ సాయం కింద పార్టీ తరఫున […]
Date : 06-04-2024 - 7:37 IST