Cold Storage Fire Accident
-
#Telangana
Madhira: మధిర కోల్డ్ స్టోరేజ్‌లో రెండో ఛాంబర్‌కు వ్యాపించిన మంటలు
Cold Storage Fire Accident ఖమ్మం జిల్లాలోని మధిర మండల పరిధిలోని ఆత్కూర్ సమీపంలో సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో శనివారం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ కోల్డ్ స్టోరేజ్‌లో మంటలు అదుపులోకి రావడం లేదు. తాజాగా మంటలు రెండో ఛాంబర్‌కు వ్యాపించాయి. అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో రెండు ఛాంబర్లు ఉన్నాయి. మొదట ఒక ఛాంబరులోనే మంటలు చెలరేగాయి. తాజాగా రెండో ఛాంబరుకు కూడా మంటలు వ్యాపించడంతో […]
Date : 23-03-2026 - 3:44 IST