Codoms
-
#World
Codoms : కండోమ్స్ పై ట్యాక్స్..చైనా వినూత్న నిర్ణయం
Codoms : ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో ఒకటైన చైనా ప్రస్తుతం దేశంలో జననాల రేటు (Birth Rate) ఆందోళనకరంగా తగ్గుతుండటంతో, దానిని పెంచేందుకు అత్యంత వినూత్నమైన మరియు వివాదాస్పదమైన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది
Date : 03-12-2025 - 11:00 IST