Coaching Centre Flooded
-
#Speed News
Delhi Coaching Centre Flooded: ఢిల్లీ మేయర్ ఇంటిని చుట్టు ముట్టిన విద్యార్థులు
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన తీవ్రస్థాయికి చేరింది. ఘటనపై ఢిల్లీ మేయర్ స్పందించారు. ఢిల్లీ మేయర్ శైలి ఒబెరాయ్ మాట్లాడుతూ.. ముగ్గురు చిన్నారులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఢిల్లీలోని అన్ని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఎంసీడీ కమిషనర్‌కు లేఖ రాశారు .
Date : 28-07-2024 - 6:37 IST