CM Chandrababu - Davos
-
#Andhra Pradesh
Chandrababu Davos Tour: ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ టూర్ ఫిక్స్..
చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 వరకు జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు ఆయన హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా, ఏపీ నుంచి ముగ్గురు అధికారులు ముందుగా దావోస్ చేరి, ఏర్పాట్లను చూసుకుంటున్నారు. జనవరిలో, చంద్రబాబు నేతృత్వంలో మంత్రులు మరియు అధికారులు ఈ సదస్సులో పాల్గొనడానికి దావోస్ వెళ్లనున్నారు.
Date : 20-11-2024 - 11:45 IST