Cm Chamber
-
#Telangana
TS New Secretariat : జనవరి 18 న కొత్త సచివాలయం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్..!!
తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం దాదాపు ఫూర్తయ్యింది. వచ్చే ఏడాది జనవరి 18న ప్రారంభించేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. ఆలోపు మిగిలిన పనులన్నీ పూర్తి చేయలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆరో అంతస్తులోని తన బ్లాక్ ను సీఎం కేసీఆర్ జనవరి 18న ప్రారంభించనున్నారు. తన చాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి పాలనను కొనసాగించనున్నారు సీఎం కేసీఆర్. కాగా 2020 జూలైలో తెలంగాణ పాత సచివాలయంను కూల్చివేసిన సంగతి […]
Date : 28-11-2022 - 8:32 IST