Clash
-
#Cinema
Akhanda 2 : బాలకృష్ణ- బోయపాటి మధ్య విభేదాలా..? అఖండ 2 ఆగిపోయిందా..? క్లారిటీ ఇదే !
Akhanda 2 : ఈ చిత్రం షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు (Balakrishna Clash) చోటు చేసుకున్నాయంటూ వార్తలు వెలువడ్డాయి
Published Date - 02:20 PM, Thu - 10 April 25 -
#India
Manipur : జాతుల ఘర్షణతో రగులుతున్న మణిపూర్..పలు చోట్ల నిరసనలు
దీంతో కాంగ్‌పోక్పి జిల్లాలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. కుకీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భద్రతా దళాల రక్షణ మధ్య నడిపిన రవాణా బస్సులను నిరసకారులు అడ్డుకున్నారు.
Published Date - 03:24 PM, Sat - 8 March 25 -
#Telangana
Bandi Sanjay : ఈటెల కు నాకు ఎలాంటి గొడవలు లేవు..బండి సంజయ్ క్లారిటీ
బిజెపి (BJP) లో ఈటెల (Etela) చేరిక తర్వాత బండి సంజయ్ (Bandi Sanjay) ను తగ్గించారని..కాదు కాదు తగ్గించేలా చేసారని ఇప్పటికే చాలామంది బిజెపి శ్రేణులు మాట్లాడుకుంటుంటారు. ఈటల తనకంటూ పార్టీ లో గుర్తింపు ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్రం వద్ద సంజయ్ గ్రాఫ్ పడిపోయేలా చేసాడని..ఆఖరికి రాష్ట్ర అద్యక్ష పదవి పోవడానికి కూడా ఓ కారణం ఈటెలే అని వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. ఈ పరిణామాలతో బండి సంజయ్ – ఈటెల మధ్య వార్ […]
Published Date - 02:49 PM, Wed - 7 February 24 -
#Telangana
Telangana: ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ
ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ రాజకీయ పార్టీలలో ఆందోళన మొదలైంది. ఎన్నికల్లో గెలిచేందుకు కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. తాజాగా హైదరాబాద్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
Published Date - 02:40 PM, Thu - 9 November 23 -
#World
India – Canada Clash : కెనడా – ఇండియా ఘర్షణ.. అమెరికా సీరియస్
ఇలాంటి వ్యవహారంలో ఒక దేశానికి ప్రత్యేక మినహాయింపులు ఉండవని ఈ రోజు అమెరికా పరోక్షంగా భారత్ (India) ని హెచ్చరించింది.
Published Date - 05:44 PM, Fri - 22 September 23 -
#Speed News
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని కూచ్ బెహార్‌లోని గిటల్‌దాహాలో మంగళవారం రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది.
Published Date - 12:58 PM, Tue - 27 June 23 -
#World
Central Nigeria: నైజీరియాలో పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణ.. 30 మంది మృతి
సెంట్రల్ నైజీరియా (Central Nigeria)లో మంగళవారం (మే 16) పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ రక్తపాత ఘర్షణలో 30 మంది (30 People Killed) చనిపోయారు.
Published Date - 07:49 AM, Wed - 17 May 23 -
#Speed News
Delhi: నడిరోడ్డుపై కొట్టుకున్న ఇరువర్గాలు.. వీడియో వైరల్
ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ వీడియో వైరల్‌గా మారింది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో దారిన వెళ్తున్న ఓ వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ఒకరినొకరు దారుణంగా కొట్టుకుంటున్నట్లు గుర్తించారు. పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారం న్యూ ఉస్మాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. వీడియో ద్వారా యువకులను గుర్తించిన పోలీసులు […]
Published Date - 11:58 AM, Sat - 12 February 22