Cinema Updates
-
#Cinema
ఎన్టీఆర్ డ్రాగన్.. భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్
NTR – Prashanth Neel మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు గెటప్పుల్లో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ‘ఓల్డ్ లుక్’కు సంబంధించిన హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్‌లో భారీ సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ రూపొందిస్తున్న ఈ ఫైట్స్ సినిమా హైలైట్‌గా నిలవనున్నాయట. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్ కపూర్ […]
Date : 20-01-2026 - 11:45 IST -
#Cinema
మెగా 158 అప్డేట్ బాబీ తో మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్న చిరంజీవి
Chiru-Bobby Movie మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదే ఊపులో ఆయన 158వ సినిమాను దర్శకుడు బాబీ కొల్లితో కలిసి తెరకెక్కించనున్నారు. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం మాస్ యాక్షన్‌తో పాటు బలమైన కూతురు సెంటిమెంట్‌ను ప్రధానంగా చూపించనుందని సమాచారం. తండ్రి–కూతురు మధ్య భావోద్వేగ బంధం, దాని కోసం చేసే పోరాటమే కథకు ప్రాణంగా నిలవనుందట. ఈ ఎమోషనల్ యాంగిల్ మెగాస్టార్‌ను కొత్త షేడ్‌లో చూపించబోతుందన్న […]
Date : 20-01-2026 - 10:57 IST -
#Cinema
దండోరా సినిమా పై ఎన్టీఆర్ ప్రశంసలు..
Jr NTR praises Dhandoraa శివాజీ, బిందు మాధవి, నవదీప్, నందు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘దండోరా’. గత నెలలలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ మూవీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు దక్కాయి. డైరెక్టర్ మురళీ కాంత్ బలమైన కథను అద్భుతంగా తెరకెక్కించారని, ప్రధాన నటీనటులందరూ చాలా బాగా నటించారని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ […]
Date : 20-01-2026 - 10:44 IST -
#Cinema
వెంకటేశ్ ఆదర్శ కుటుంబంలో నారా రోహిత్
Aadarsha Kutumbam Ak47 విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ సినిమాలో మరో హీరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది నెగెటివ్ షేడ్స్ కలిగిన పోలీస్ ఆఫీసర్ పాత్ర అని అంటున్నారు. ఇందులో నారా రోహిత్ కనిపిస్తారని టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ క్యారెక్టరైజేషన్ లో డిఫరెంట్ గా ఉండేలా ఈ పాత్ర ఉంటుందట. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ […]
Date : 20-01-2026 - 10:26 IST -
#Cinema
మెగాస్టార్ మన శంకరవరప్రసాద్ గారు మూవీ రివ్యూ
Mana Shankara Varaprasad Garu Movie Review ఏంది బాసూ సంగతీ అద్దిరిపోద్ది సంక్రాంతి.. ఏంది వెంకీ సంగతీ ఇరగ్గదీద్దాం సంక్రాంతీ’ అంటూ థియేటర్స్ సంక్రాంతి విందు భోజనం వడ్డించడానికి వచ్చేశారు చిరు, వెంకీలు. ‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత బాస్.. సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి కలిసి చేసిన సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. నిజానికి మెగాస్టార్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటివరకూ ఆరు సినిమాలు […]
Date : 12-01-2026 - 10:16 IST -
#Cinema
శ్రీనివాస మంగాపురంతో ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ..ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!
SrinivasaMangapuram ఇంటెన్స్ కథనాలతో గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఘట్టమనేని కుటుంబం నుంచి జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌ను మహేశ్ బాబు ఆవిష్కరించారు. మోటార్‌సైకిల్‌పై గన్‌తో ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన జయకృష్ణ సినిమాపై అంచనాలు పెంచాడు. లవ్–మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తవగా, సుమారు 30 శాతానికి పైగా షూటింగ్ ముగిసింది. సంక్రాంతి తర్వాత తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. […]
Date : 10-01-2026 - 12:52 IST -
#Cinema
శంకర వరప్రసాద్ ఆల్రెడీ సూపర్ హిట్..నెక్స్ట్ వెంకటేశ్‌తో ఫుల్‌లెంగ్త్ మూవీ: చిరంజీవి
Mana Shankara Varaprasad Garu చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ అంతా ఒక పిక్నిక్‌లా సాగిందని తెలిపారు. వెంకటేష్‌ను “మోడ్రన్ డ్రెస్ వేసుకున్న గురువు”గా అభివర్ణించిన చిరు.. సంక్రాంతికి తన సినిమాతో పాటు వస్తున్న ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి సినిమాలు కూడా విజయవంతం […]
Date : 08-01-2026 - 10:45 IST -
#Cinema
హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్
Dragon యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొన్ని నెలల విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్ శివార్లలో తిరిగి ప్రారంభమైంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రతిష్ఠాత్మకంగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పుకార్లకు చెక్ పెడుతూ యూనిట్ మళ్లీ యాక్షన్‌లోకి రావడంతో అభిమానుల్లో జోష్ పెరిగింది. త్వరలో విదేశాల్లో […]
Date : 06-01-2026 - 11:11 IST -
#Cinema
బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రెడీ అవుతున్న నందమూరి కళ్యాణ్ రామ్
Bimbisara 2 నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమాలపై దృష్టి పెట్టారు. బింబిసార సక్సెస్ తర్వాత ఆయన నటించిన సినిమాలేవీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే ఈసారి పక్కా హిట్టు కొట్టే సినిమాతో రావాలని చూస్తున్నారు. ఇప్పటికే ‘బింబిసార 2’ సినిమాని అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్.. మరో రెండు మూడు కొత్త కథలపై చర్చలు జరుపుతున్నారని టాక్ నడుస్తోంది. వీటిలో రెండు హోమ్ ప్రొడక్షన్ లో, ఒకటి బయటి బ్యానర్ లో ఉంటాయని చెబుతున్నారు. నందమూరి […]
Date : 05-01-2026 - 3:34 IST -
#Cinema
మన శంకర వర ప్రసాద్ ప్రాజెక్ట్‌పై షాకింగ్ అప్‌డేట్.. ?
Megastar Chiranjeevi Bobby Project మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై అంచనాలు భారీగా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. జనవరి 12, 2026న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి తన కెరీర్‌లో 158వ చిత్రాన్ని దర్శకుడు బాబీతో ప్రారంభించనున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ […]
Date : 05-01-2026 - 11:02 IST -
#Cinema
మన శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ వచ్చేసింది.. వెంకీ మామ ఎంట్రీ అదుర్స్!
ట్రైలర్ చివరలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వడం ప్రేక్షకులకు ఒక పెద్ద సర్ ప్రైజ్ అని చెప్పాలి. సంక్రాంతి బరిలో నిలిచే ఈ చిత్రం బలమైన కామెడీ, యాక్షన్, భారీ తారాగణంతో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించేలా కనిపిస్తోంది.
Date : 04-01-2026 - 5:40 IST -
#Cinema
రామ్ చరణ్ పెద్ది సెకండ్ సాంగ్ కి లేటెస్ట్ ప్లాన్!
Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి విడుదలైన తొలి పాట “చికిరి చికిరి” యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ దాటి సంచలనం సృష్టించింది. ఐదు భాషల్లో విడుదలైన ఈ సాంగ్ మొత్తం 150 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది. ఈ విజయంతో ఇప్పుడు రెండో సింగిల్‌పై భారీ బజ్ నెలకొంది. తాజా […]
Date : 02-01-2026 - 2:27 IST -
#Cinema
జైలర్ 2’లో బాలీవుడ్ బాద్షా ? రివీల్ చేసిన మిథున్ చక్రవర్తి !
రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ‘జైలర్’. దీనికి సీక్వెల్ గా ‘జైలర్ 2’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ లో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి స్టార్లు క్యామియా రోల్స్ చేశారు. ఇప్పుడు సీక్వెల్ లో కూడా మరిన్ని సర్ప్రైజులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రజినీతో […]
Date : 25-12-2025 - 12:58 IST -
#Cinema
Dekhlenge Saala: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది!
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. 'గబ్బర్‌సింగ్' తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ మళ్లీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే పూర్తి పాట, సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
Date : 09-12-2025 - 7:16 IST -
#Cinema
Ram Charan- Sukumar: రామ్ చరణ్- సుకుమార్ సినిమా జానర్ ఇదేనా!
RC17 కథాంశంపై మరింత స్పష్టత రావడంతో సినిమా జానర్ (యాక్షన్, థ్రిల్లర్, లేదా రొమాంటిక్) ఏమిటనేది తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 26-11-2025 - 9:55 IST