Cine Industry
-
#Cinema
Rakhi Sawant: నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ రాఖీ సావంత్ కన్నీళ్లు!
సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది జీవితాలు ఎప్పుడూ వివాదాల చుట్టూ తిరుగుతుంటాయి. బాలీవుడ్ లో ఇలా వివాదాదలకు కేరాఫ్ గా నిలిచే వ్యక్తి రాఖీ సావంత్.
Date : 06-02-2023 - 9:43 IST