CII Summit 2025
-
#Andhra Pradesh
CII Summit Vizag : సీఐఐ సమ్మిట్‌తో ఏపీకి కొత్త దశ
CII Summit Vizag : గురువారం ఉదయం నుంచే సమ్మిట్‌లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ‘ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్‌టేబుల్’, ‘పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్’ వంటి సెషన్లలో సీఎం పాల్గొననున్నారు.
Published Date - 02:32 PM, Wed - 12 November 25