Christmas History
-
#Devotional
క్రిస్మస్‌కు స్టార్ ఎందుకు పెడుతారు?.. ఇది అలంకారం కోసం కాదా?!
క్రిస్మస్ ట్రీ, అలంకరణలు, కేకులు, బహుమతులు అన్నీ పండుగ ఆనందాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే క్రిస్మస్ ట్రీపై పెట్టే స్టార్ (నక్షత్రం) కేవలం అలంకారానికి మాత్రమే కాదని చాలామందికి తెలియదు. దాని వెనుక బైబిల్‌కు సంబంధించిన గొప్ప ఆధ్యాత్మిక కథ ఉంది.
Date : 25-12-2025 - 4:30 IST -
#Life Style
Christmas 2024: క్రిస్మస్ వేడుకలు ఎలా ప్రారంభమయ్యాయి..? ప్రాముఖ్యత ఏమిటి..?
Christmas 2024 : క్రైస్తవులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో క్రిస్మస్ ఒకటి. ఏసుక్రీస్తు పుట్టిన రోజు డిసెంబర్ 25న క్రిస్మస్ గా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున క్రిస్మస్ కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం, బహుమతులు ఇవ్వడం, మిఠాయిలు పంచుకోవడం, చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేయడం ద్వారా పండుగను ఘనంగా జరుపుకుంటారు. కాబట్టి క్రిస్మస్ చరిత్ర, ప్రాముఖ్యత , వేడుకల గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Date : 25-12-2024 - 10:41 IST