Chota K Naidu
-
#Cinema
Chota K Naidu : తెలుగులో వేరే పరిశ్రమల కెమెరామెన్స్ ని తెచ్చుకోవడంపై.. ఛోటా కె నాయుడు సంచలన కామెంట్స్
ఇక్కడ అగ్ర సినిమాటోగ్రాఫర్స్(Cinematographers) ఉన్నా కూడా కొంతమంది మాత్రం ఇంకా బయటి కెమెరామెన్స్ నే తెచ్చుకుంటారు. తాజాగా దీనిపై తెలుగు సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు(Chota K Naidu) మాట్లాడారు.
Published Date - 07:41 AM, Thu - 14 September 23