CHiru-Harish Movie
-
#Cinema
Chiranjeevi : మెగాస్టార్ తో హరీష్ శంకర్ మూవీ..?
రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)..ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య, భోళాశంకర్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ వీటిలో భోళా శంకర్ మూవీ డిజాస్టర్ అయ్యి…అభిమానులను నిరాశకు గురి చేసింది. మెహర్ రమేష్ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కింది. ప్రస్తుతం చిరంజీవి..వశిష్ట డైరెక్షన్ లో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ సినిమా గా తెరకెక్కుతుంది. We’re […]
Published Date - 11:17 AM, Thu - 1 February 24