Chiru GYM
-
#Cinema
Chiranjeevi : ఈ వయసులో అంత కష్టం అవసరమా చిరంజీవి..?
చిరంజీవి (Chiranjeevi )..ఈ పేరు చెపితే మెగా అభిమానుల్లో ఎక్కడిలేని సంతోషం..ఒక సామాన్య మధ్య తరగతి నుంచి వచ్చి తెలుగు సినీ రంగంలో తన కంటూ ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. స్వయంకృషి, స్వీయప్రతిభే చిరు కెరీర్ కు పునాదిరాళ్లుగా ఉపయోగపడ్డాయి. అడుగడుగునా సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత.బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన మగధీరుడు. ఆశేష అభిమానులకు మెగాస్టార్ చిరంజీవిగా అభిమానుల గుండెల్లో కొలువైనాడు. స్టార్ ఇమేజ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన కథానాయకుడు చిరంజీవి. నటుడిగా 150పైగా […]
Date : 01-02-2024 - 11:50 IST