Chiranjeevi
-
#Cinema
Chiranjeevi : విశ్వంభర తర్వాత చిరు ఎవరితో అంటే..!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల భారీ బడెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం
Date : 12-03-2024 - 12:46 IST -
#Cinema
Telugu DMF: చిరంజీవి, మంత్రి పొంగులేటి చేతుల మీదుగా తెలుగుడీఎంఎఫ్ ప్రారంభం
తెలుగు కంటెంట్ క్రియేటర్లు మరియు ఇన్ఫ్లుయెన్సర్లను ఏకం చేయడానికి తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ (TeluguDMF) ప్రారంభమైంది. వెబ్సైట్ రైటర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు
Date : 11-03-2024 - 6:03 IST -
#Cinema
Tollywood: టాలీవుడ్ టాప్ హీరోల కొత్త చిత్రాల సందడి
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మూవీ విశ్వంభర. ఈ చిత్రానికి మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నాడు. యు.వీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న విశ్వంభర సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. ఇందులో చిరంజీవి, త్రిష కూడా జాయిన్ అయ్యారు.
Date : 09-03-2024 - 4:15 IST -
#Cinema
Surekha Konidala : పవన్ కళ్యాణ్ ఏది పెడితే అది తినేసేవాడు – సురేఖ
ఉమెన్స్ డే ( Women’s Day) సందర్బంగా చిరంజీవి సతీమణి సురేఖ (Surekha Konidala)..ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా చిరంజీవి , పవన్ కళ్యాణ్ లు తినే ఆహారం గురించి చెప్పుకొచ్చింది. మా మామయ్య గారు మాత్రం మంచి బోజన్ ప్రియలు.. అన్ని ప్లేట్ లో పెట్టుకొని అన్నింటిని టేస్ట్ చేస్తూ సంపూర్ణ భోజనం చేసేవారు. ఇక పెళ్లైన కొత్తలో నాకు వంట చేయడం వచ్చేది కాదు. మా అత్తమ్మ చాలా బాగా […]
Date : 09-03-2024 - 3:20 IST -
#Cinema
Ram Charan: చెర్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన చిరు.. రామ్ తో జాన్వీ రొమాన్స్ అంటూ!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోకి కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆర్సి 16. ఇందులో చెర్రీ సరసన జాన్వీ కపూర్ నటించబోతోంది అంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవి మాట్లాడిన మాటలకు సంబంధించి ఒక […]
Date : 09-03-2024 - 12:00 IST -
#Andhra Pradesh
Pawan Kalyan Properties : పవన్ ఆస్తులను చిరంజీవి కొనుగోలు చేస్తున్నాడా..?
తమ్ముడు కోసం అన్నయ్య పెద్ద ఆలోచనే చేసినట్లు తెలుస్తుంది. ఈరోజుల్లో పోగొట్టుకున్న ఆస్తులు మళ్లీ కూడబెట్టుకోవడం అంటే ఎంతో కష్టం..అలాంటిది తమ్ముడు రాజకీయాల కోసం కష్టపడి కట్టుకున్న ఇళ్లులు , భూములు అమ్మెందుకు సిద్ధం అయ్యాడని తెలిసి చిరంజీవి రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో (Elections) గెలవాలంటే పేరు , హోదా , ప్రజలకు మంచి చేయాలనే తపన ఉంటె సరిపోదు..చేతిలో కోట్ల డబ్బు ఉండాలి..అప్పుడే ఎన్నికల్లో గెలుస్తాం. ప్రస్తుతం డబ్బే అన్ని నడిపిస్తుంది. ఇక రాజకీయాల్లో […]
Date : 07-03-2024 - 11:32 IST -
#Cinema
Mahesh babu: మహేష్ కు అది తలకు మించిన భారమే అని అంటున్న చిరంజీవి?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఎప్పుడెప్పుడు మొదలవుతుందా ఎప్పుడు విడుదల అవుతుందా అని మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే మహేష్ ఈజ్ ట్రూ పెర్ఫార్మర్. కానీ జక్కన్న హార్డ్ టేకింగ్‌కు మహేష్ తట్టుకోగలరా? అనే డౌట్ ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ లోనూ ఉంది. దానికితోడు ఈ సినిమా షూటింగ్‌కే 3 సంవత్సరాలు పట్టడం […]
Date : 06-03-2024 - 9:30 IST -
#Cinema
Viswambhara : విశ్వంభర ఆయన రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్..!
Viswambhara మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న విశ్వంభర సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Date : 04-03-2024 - 11:20 IST -
#Cinema
Chiranjeevi Viswambhara : గుంటూరు కారంతో మెగా విశ్వంభర లింక్ ఏంటి..?
Chiranjeevi Viswambhara మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న విశ్వంభర సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్ తో
Date : 29-02-2024 - 8:54 IST -
#Cinema
Chiranjeevi: వరుణ్ సినిమాల్లో నాకు నచ్చిన మూవీ అదే.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజాగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. దీనితో ఈ మూవీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న రిలీజ్ కి రెడీ అవుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా హైదరాబాద్ […]
Date : 26-02-2024 - 12:00 IST -
#Cinema
Viswambhara : మెగా విశ్వంభర.. ఎవరెవరినో దించుతున్నారుగా..?
Viswambhara మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాగా చేస్తున్న విశ్వంభర సినిమా నుంచి ప్రతి అప్డేట్ మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది. భోళా శంకర్ తర్వాత ఇక మీదట రీమేక్ సినిమాలు చేయకూడదని
Date : 23-02-2024 - 11:07 IST -
#Cinema
Ashika Ranganath : ఆషిక వర్క అవుట్ వీడియో చూశారా..?
Ashika Ranganath అందంగా కనిపించేందుకు ఆడియన్స్ ని అలరించేందుకు హీరోయిన్స్ ఎంత కష్టపడతారు అన్నది మనం చూస్తూనే ఉంటాం. వారి ఫిజిక్ ని మెయింటైన్ చేయడానికి హీరోయిన్స్ పడే కష్టాలు
Date : 21-02-2024 - 7:43 IST -
#Cinema
Chiranjeevi: మెగాస్టార్ కి అమెరికాలో ఘన సత్కారం.. నెట్టింట వీడియో వైరల్?
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుసగా ఒక దాని తర్వాత ఒకటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు చిరంజీవి. ఇకపోతే చిరంజీవి ఇటీవల ఇండియన్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన పద్మవిభూషణ్ కి ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ఈ అవార్డు అందుకోవడంతో ఇండస్ట్రీలోని వ్యక్తులు, అభిమానులు చిరుకి సత్కారం చేయడానికి ప్లాన్ వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న […]
Date : 20-02-2024 - 9:30 IST -
#Cinema
Chiranjeevi Wife: ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరు భార్య సురేఖ.. నెట్టింట వీడియో వైరల్?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాజాగా సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు మెగా కుటుంబ సభ్యులు అలాగే మెగా అభిమానులు పలువురు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన భార్య పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక కవిత్వం కూడా రాశారు. నా జీవన రేఖ..నా సౌభాగ్య రేఖ..నా భాగస్వామి సురేఖ అంటూ భార్య సురేఖకు […]
Date : 19-02-2024 - 10:30 IST -
#Cinema
Athamma’s Kitchen : ఫుడ్ బిజినెస్ లోకి ఉపాసన..’అత్తమ్మ ‘ పేరుతో ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి కోడలు , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన (Upasana)..ఇప్పుడు ఫుడ్ బిజినెస్ (Food Business) లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సామాన్య ప్రజల దగ్గరి నుండి సినీ ప్రముఖుల వరకు అంత ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అనేక వ్యాపారాలు సీజన్ బట్టి నడిస్తే ఫుడ్ బిజినెస్ మాత్రం సీజన్ లతో సంబంధం లేకుండా 24 * 7 నడుస్తూనే ఉంటుంది. అదికాక ఇప్పుడు జనాలంతా […]
Date : 18-02-2024 - 3:49 IST