HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevi About Nyayam Kavali Kranthi Kumar Incident

Chiranjeevi: సూపర్ స్టార్ అనుకుంటున్నావా అని ఆ డైరెక్టర్ సెట్లో అరిచారు : చిరంజీవి

  • Author : Vamsi Chowdary Korata Date : 01-04-2024 - 10:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chiranjeevi
Chiranjeevi

తాజాగా చిరంజీవి, విజయ్ దేవరకొండ తాజాగా జరిగిన ఒక డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఈవెంట్‌ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ ఎన్నో రకాల ప్రశ్నలు అడిగి.. చిరంజీవి నుంచి ఎన్నో విలువైన సూచనలు, సలహాలను అందరికీ తెలిసేలా చేశారు. కాసేపు సరదాగా కూడా ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ ప్రారంభంలో ఎదురైన చేదు సంఘటనల గురించి చెప్పకొచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ.. న్యాయం కావాలి సినిమా షూటింగ్ జరుగుతోంది. రాధిక, శారద, జగ్గయ్య వంటి వారితో కోర్టు సీన్ ఉంది. డైరెక్టర్ క్రాంతి కుమార్ రోప్‌తో మీద ఉన్నారు.

అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి షాట్ రెడీ అయిందని చెప్పడంతో నేను వెళ్లి బోనుల నిల్చున్నాను. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఏంటి? ఇంత లేటు.. నువ్వేమైనా పెద్ద సూపర్ స్టార్ అనుకుంటున్నావా? నీ కోసం వెయిట్ చేయాలా? అని చిరంజీవి మీద పెద్ద పెద్దగా అరిచేస్తున్నాడట. అలా పై నుంచి అరిచేస్తుండటంతో.. వందల మంది జూ ఆర్టిస్టుల మధ్య తనకు ఏదోలా అనిపించింది అని చెప్పు కొచ్చారు హీరో చిరంజీవి. ఇలా అన్నాడేంటి? అని చాలా చిరంజీవి బాధపడ్డాడట. సాయంత్రం క్రాంతి కుమార్ ఫోన్ చేసి, శారద రీల్స్ బాగా తినేస్తోందని, ఆ కోపంలో ఏదో అన్నాను అని సారీ చెప్పాడట.

కానీ క్రాంతి కుమార్ అన్న మాటల్లో ఒక మాటను మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నాడట చిరంజీవి. నువ్వేమైనా పెద్ద స్టార్ అని అనుకుంటున్నావా? అని అన్నారు కదా? స్టార్ అయ్యి చూపిస్తాను అని ఇంకా కసితో పని చేశాడట. అలా ఆ రోజు అన్న మాట నిజం చేసి చూపించారు మెగాస్టార్ చిరంజీవి. ఇకపోతే మెగాస్టార్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు చిరంజీవి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • chiru comments viral
  • tollywood
  • vijay devarakonda

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

  • Chiranjeevi Delivers a Big Shock to Exhibitors

    Chiranjeevi: ఎగ్జిబిటర్లకు చిరంజీవి బిగ్ షాక్

  • May 23... An Unforgettable Day: Nagarjuna's Special Post

    Akkineni Nagarjuna: మే 23.. మర్చిపోలేని రోజు: నాగార్జున స్పెషల్ పోస్ట్‌

Latest News

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd