Chips Side Effects
-
#Health
Health Tips: మీ పిల్లలు చిప్స్ తినడం మానాలంటే ఈ చిన్న చిట్కా చాలు!
Health Tips: చిప్స్ అనే మాట విన్నగానే చాలామంది నోరూరిపోతారు, ముఖ్యంగా పిల్లలు. ఇంట్లో తయారైన ఆహారం కంటే చిప్స్‌ను ఎక్కువగా తింటారు. అప్పుడప్పుడు తింటే పర్లేదు కానీ , తరచుగా తింటుంటే ఆ అలవాటును మానించడం మంచిదని ప్రఖ్యాత న్యూట్రిషనిస్టులు పేర్కొన్నారు. చిప్స్‌ను తరచూ తినడం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే, ఈ అలవాటును ఎలా మాన్పించాలో మరియు అది ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తుందో ఈ కథలో తెలుసుకుందాం. సాధారణంగా చిప్స్‌ను […]
Published Date - 03:30 PM, Fri - 11 October 24