Chief Minister KCR
-
#Speed News
Bandi: ‘కేసీఆర్’ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ‘బండి సంజయ్’
యాసంగి ధాన్యం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో కొత్త డ్రామాలాడుతూ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
Date : 22-03-2022 - 3:18 IST -
#Telangana
Telangana BJP: ‘టచ్ చేసి చూడు…. మాడి మసైపోతావ్ ‘కేసీఆర్’ – ‘బండి సంజయ్’
కంటోన్మెంట్ ఏరియాకు నీళ్లు, కరెంట్ కట్ చేస్తామంటూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
Date : 13-03-2022 - 9:06 IST -
#Telangana
Telangana State: టాప్ గేర్‌లో తెలంగాణ- ధనిక రాష్ట్రంగా అభివృద్ధి
తెలంగాణ ధనిక రాష్ట్రంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లోనూ గ్రోత్ కనిపిస్తోంది. తాజాగా విడుదలైన అధికారిక స్టాటిస్టిక్స్ ఈ విషయాన్నే చెబుతున్నాయి.
Date : 24-02-2022 - 8:23 IST -
#Speed News
Harish to Kishan: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీశ్ రావ్ సవాల్!
ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి లేదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
Date : 15-02-2022 - 10:19 IST -
#Telangana
Telangana Politics: కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీచేయడం కన్ఫర్మేనా ?
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీచేస్తాయని రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నటిదాకా ప్రతి విషయంలో విమర్శించుకున్న ఈ ఇరు పార్టీలు కాస్త సైలెంట్ అవ్వడానికి రెండు పార్టీల అగ్రనాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీని కాంగ్రెస్ సింగిల్ గా ఎదుర్కొనే పరిస్థితి లేదు. కాబట్టి కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్లాలనేది కాంగ్రెస్ ఆలోచన ఇప్పటికే టీఆర్ఎస్ రెండు […]
Date : 09-02-2022 - 4:15 IST -
#Speed News
CM KCR: పరిపాలనా సంస్కరణలకు కేసీఆర్ కమిటీ
వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీతో పాటు అమలులో అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల చురుకైన భాగస్వామ్యంపై అధ్యయనం చేసి సలహాలిచ్చేందుకు నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
Date : 16-01-2022 - 9:14 IST -
#Speed News
Bandi Open Letter:జైలు నుండి బయటకు రాగానే కేసీఆర్ కు బహిరంగలేఖ రాసిన బండి సంజయ్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ బహిరంగ లేఖ రాశారు. తనని జైలుకు పంపినందుకు కేసీఆర్ సంకలు గుద్దుకున్నారని, కానీ తనకు, బీజేపీ కార్యకర్తలకు జైళ్లు కొత్తకాదని సంజయ్ లేఖలో పేర్కొన్నారు.
Date : 06-01-2022 - 12:41 IST -
#Telangana
JP Nadda:తెలంగాణ గడ్డపై జేపీ నడ్డా హాట్ కామెంట్స్
కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు మతి భ్రమించిందని, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ బుర్ర పనిచేయటంలేదని నడ్డా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని నడ్డా విమర్శించారు.
Date : 04-01-2022 - 11:06 IST -
#Speed News
TS Holidays: కరోనా నేపథ్యంలో సెలవులు ప్రకటించిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్రం అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 8 తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసిఆర్ ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఈ సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది.
Date : 03-01-2022 - 9:55 IST -
#Speed News
2022: తెలంగాణాలో న్యూ ఇయర్ వేడుకలు
తెలంగాణాలో న్యూ ఈయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ప్రజలు న్యూ ఈయర్ వేడుకలు జరుపుకోవడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రజలెవరూ ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
Date : 01-01-2022 - 12:39 IST