Chhattisgarh Korba
-
#India
రాత్రికి రాత్రే బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు
ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంత బరువున్న మెటీరియల్‌ను రవాణా చేయడానికి వారు లారీలు లేదా ట్రక్కులను ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Date : 24-01-2026 - 8:47 IST