Chaturmas 2024
-
#Andhra Pradesh
Chaturmas 2024: పవన్ కల్యాణ్ చేపట్టనున్న చాతుర్మాస దీక్ష ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?
మహావిష్ణువు నిద్రలోకి వెళ్ళిన రోజు నుండి చాతుర్మాస ప్రారంభమవుతుంది. అయితే చాతుర్మాస (Chaturmas 2024) దీక్షను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టనున్నట్లు సమాచారం.
Published Date - 10:03 AM, Sun - 14 July 24