Chandrayaan 3 Launch
-
#India
Chandrayaan-3: చంద్రయాన్-3 అప్డేట్.. విజయవంతంగా చంద్రయాన్-3 కక్ష్య పెంపు..!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు శనివారం (జూలై 15) చంద్రయాన్-3 (Chandrayaan-3) వ్యోమనౌకను కక్ష్యలోకి ప్రవేశపెట్టే తొలి కసరత్తును విజయవంతంగా పూర్తి చేశారు.
Published Date - 06:49 AM, Sun - 16 July 23 -
#India
Chandrayaan-3 Journey Pictures : చంద్రయాన్ 3పై అమర్చిన కెమెరా పంపిన ఫోటోలు చూశారా !
Chandrayaan-3 Journey Pictures : చంద్రయాన్-3 ప్రయోగాన్ని మనమంతా నిన్న(శుక్రవారం) లైవ్ లో చూశాం..కానీ ఆ సీన్స్ ను మనం సరిగ్గా ఆ లాంచ్ వెహికల్ పై నిలబడి చూస్తే.. ఇంకా ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా !!
Published Date - 12:48 PM, Sat - 15 July 23 -
#India
Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ అంటే ఏమిటి..? ఈ మిషన్ ప్రత్యేకత ఏమిటో తెలుసా..?
మరికొద్ది గంటల్లో మిషన్ చంద్రయాన్-3 (Chandrayaan-3) కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇస్రో పూర్తి స్థాయిలో సన్నాహాలు చేయగా, ఇప్పుడు ప్రయోగం వంతు వచ్చింది.
Published Date - 10:36 AM, Fri - 14 July 23