Chandranna Madrassa Naveena Vidhya Padhakam
-
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీలో మరో కొత్త పధకం అమలు, ముస్లింలకు పెద్ద పీట వేసిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది, ఇది ముస్లిం మైనారిటీ విద్యార్థుల ప్రయోజనం కోసం రూపొందించబడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయులు మరియు వాలంటీర్లు అందుబాటులోకి రానున్నారు. ఈ ప్రక్రియలో విద్యా వాలంటీర్ల నియామకానికి ‘చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుంది. మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్ ఇప్పటికే విద్యావాలంటీర్ల నియామకానికి ఆమోదం ఇచ్చారు. రాష్ట్రంలో 185 […]
Published Date - 11:38 AM, Sat - 19 October 24