Champions Trophy Teaser
-
#Sports
Champions Trophy Teaser: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీజర్ విడుదల.. పాండ్యా ఎంట్రీ సూపర్!
Champions Trophy Teaser: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy Teaser) ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. టోర్నీలో తొలి మ్యాచ్ ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఇప్పుడు ఈ టోర్నీకి సంబంధించిన చిన్న టీజర్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఇందులో 5 మంది ఆటగాళ్లు కనిపిస్తున్నారు. అయితే ఈ టీజర్‌లో రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ కాకుండా భారతదేశానికి చెందిన మరో […]
Published Date - 10:59 AM, Thu - 23 January 25