CEREBO Machine
-
#Health
CEREBO Machine : MRI, CT SCAN సేవలకు చెక్.. బ్రెయిన్ వాపు, గాయాలను వెంటనే గుర్తించే సరికొత్త పరికరం
CEREBO Machine : కొత్తగా అభివృద్ధి చేసిన CEREBO అనే పరికరం, బ్రెయిన్ స్వెల్లింగ్, గాయాలను త్వరగా గుర్తించడంలో సహాయపడుతుంది, ఇది MRI, CT స్కాన్‌ల అవసరాన్ని తగ్గించవచ్చు.
Date : 11-08-2025 - 8:51 IST