CEO Raveendran
-
#India
Byjus CEO: దేశం విడిచి వెళ్లొద్దు..బైజూస్ సీఈవో కోసం ఈడీ లుకౌట్ నోటీసులు
Byjus CEO : బైజూస్ సీఈవో(Byjus CEO) రవీంద్రన్(raveendran) కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate)లుకౌట్ నోటీసు జారీ చేసింది. లుకౌట్ నోటీసు(look out notice) జారీ చేయాలని ఇమ్మిగ్రేషన్ బ్యూరోను ఈడీ కోరింది. బైజూస్ విద్యా సంస్థ సీఈవో దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ఈడీ చర్యలు తీసుకుంటోంది. బైజూస్ పేరెంట్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ సంస్థకు గత ఏడాది నవంబర్‌లో షోకాజు నోటీసులు జారీ చేశారు. We’re now on WhatsApp. […]
Published Date - 01:32 PM, Thu - 22 February 24