Central Govt Jobs
-
#India
SSC : కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీ..స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్
SC JE Notification: ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission) శుభవార్త చెప్పింది. కేంద్రం(center)లోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. మొదట్లోనే నెలకు రూ.50 వేలు అందుకునే అవకాశం ఉన్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. on WhatsApp. Click to Join. సెంట్రల్ వాటర్ కమిషన్, […]
Date : 06-04-2024 - 11:39 IST -
#India
NHB Recruitment : ఎంబీఏ పూర్తిచేసిన అభ్యర్ధులుకు గుడ్ న్యూస్, కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు, జీతం రూ. 3.5లక్షలు
ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త. (NHB Recruitment) నేషనల్ హౌజింగ్ బ్యాంక్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే డైరెక్టుగా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు బ్యాంకు అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది. నోటిఫికేషన్ లో […]
Date : 25-04-2023 - 9:35 IST -
#India
BARC Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త…బార్క్‌లో 4వేలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్…ఈ అర్హతలుంటే జాబ్ మీదే.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలోని (BARC Recruitment 2023)BARC రిక్రూట్‌మెంట్ 2023 బార్క్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) స్టైపెండరీ ట్రైనీ టెక్నికల్ ఆఫీసర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ మొత్తం 4374 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 24 ఏప్రిల్ 2023 నుండి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ విభాగాల్లో 4300 కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రం (నం.03/2023/BARC) జారీ చేసిన ప్రకటన ప్రకారం, స్టైపెండరీ […]
Date : 24-04-2023 - 10:19 IST -
#India
CCL Recruitment 2023: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో వారి కోసమే ప్రత్యేక రిక్రూట్‌మెంట్, రేపే చివరి తేది. వెంటనే అప్లయ్ చేసుకోండి.
కోల్ ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగాల (CCL Recruitment 2023) కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) ఇతర వెనుకబడిన తరగతుల (OBC) అభ్యర్థుల కోసం సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL), కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన మినీ రత్న కంపెనీ ద్వారా ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతోంది. ఈ క్యాంపెయిన్ కింద మైనింగ్ సిర్దార్, ఎలక్ట్రీషియన్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) మొత్తం 330 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను […]
Date : 18-04-2023 - 12:33 IST -
#India
BSF HC Recruitment 2023: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 247 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రిక్రూట్‌మెంట్, మహిళలూ దరఖాస్తు చేసుకోవచ్చు.
BSF హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ (BSF HC Recruitment 2023)అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్), హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) మొత్తం 247 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 217 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్), 30 హెడ్ కానిస్టేబుల్ (రేడియో […]
Date : 17-04-2023 - 6:56 IST -
#India
CRPF Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త. 1.3 లక్షల ఖాళీల భర్తీకి కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ రిలీజ్
CRPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ (CRPF Recruitment 2023) కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ ర్యాంక్ పోస్టుల భర్తీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వార్తా సంస్థ ANI ప్రకారం, CRPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను మంత్రిత్వ శాఖ బుధవారం, ఏప్రిల్ 5, 2023న జారీ చేసింది. CRPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన నోటిఫికేషన్ ప్రకారం, గ్రూప్ C కింద పే-లెవల్ 3 (రూ. […]
Date : 06-04-2023 - 9:38 IST -
#India
OIL Recruitment 2023: ఇంటర్మిడియేట్ పాస్ అయితే చాలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటీ, వెంటనే అప్లయ్ చేసుకోండి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు శుభవార్త. (OIL Recruitment 2023)భారత ప్రభుత్వానికి చెందిన నవరత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీలలో ఒకటైన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) గ్రేడ్ 3, గ్రేడ్ 5, గ్రేడ్ 7 మొత్తం 187 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 28న కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం (నం. HRAQ/REC-WP-B/2023-66 DATED 28/03/2023), గ్రేడ్ 3లో 134 పోస్టులు, గ్రేడ్ 5లో 43 పోస్టులు, గ్రేడ్ 7లో 10 […]
Date : 01-04-2023 - 5:32 IST -
#India
IAF Agniveer Recruitment 2023: ఎయిర్ ఫోర్స్ అగ్నీవిర్వాయూ రిక్రూట్‌మెంట్ దరఖాస్తుకు సమయం మరికొన్ని గంటలే. వెంటనే అప్లయ్ చేసుకోండి.
భారత వైమానిక దళంలో (IAF Agniveer Recruitment 2023)ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ముఖ్య గమనిక. ఇంటెక్ 02/2023 కోసం అగ్నివీర్వాయు రిక్రూట్‌మెంట్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ దరఖాస్తు ప్రక్రియ ఈరోజు అంటే శుక్రవారం, మార్చి 31, 2023 సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆసక్తిగల అభ్యర్థి ఎవరైనా ఇంకా దరఖాస్తు చేయకపోతే, వారు ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్వాయు రిక్రూట్‌మెంట్ పోర్టల్, agnipathvayu.cdac.inలో అందించిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ ద్వారా దరఖాస్తు […]
Date : 31-03-2023 - 3:55 IST