Central Governament
-
#India
PM Modi: మోడీ వికసిత్ భారత్ నినాదం.. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యం
PM Modi: అభివృద్ధి, సంక్షేమ నినాదంతో మోదీ సర్కార్ మూడోసారి అధికారం అందుకోవాలని పట్టుదలగా ఉంది. గత పదేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వాటి వివరాలను ప్రజల ముందు ఉంచుతోంది. రోడ్లు, రైల్వేలు, పేదలకు ఇళ్ల నిర్మాణం, ఎల్పీజీ కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ , నమామి గంగే, కొవిడ్ సమయంలో అందించిన టీకాల సమాచారాన్ని ప్రజలకు వివరిస్తోంది. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు వికసిత్ భారత్ నినాదం అందుకుంది. మరో మూడేళ్లలో ప్రపంచంలోనే […]
Date : 25-03-2024 - 10:44 IST -
#Speed News
CM Revanth: జాతీయ రహదారుల విస్తరణకు నిధులు కేటాయించండి, కేంద్రానికి రేవంత్ రిక్వెస్ట్
CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చ జరిపారు. తెలంగాణ లోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్ శ్రీశైలం ఫోర్ లైన్ ఎలివేటెడ్ కారిడార్, […]
Date : 20-02-2024 - 11:01 IST -
#Speed News
TBJP: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ గురి, ఆ స్థానాలకు టార్గెట్
TBJP: గత ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో కమలం పార్టీ గత ఎన్నికల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఆ స్థానాలతో పాటు మరో నాలుగు నుంచి ఐదు అంటే ఎనిమిది నుంచి తొమ్మిదిస్థానాలను గెలుచుకుని పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచుకోవాలని వ్యూహరచనలు చేస్తుంది. వరంగల్, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, మల్కాజ్‌గిరి, మహబూబాబాద్ స్థానాలపై కన్నేసింది. ఈ స్థానాల్లో గట్టి అభ్యర్థులను రంగంలోకి దించి ఎలాగైనా గెలుచుకునే దిశగా కమలం […]
Date : 15-02-2024 - 8:16 IST -
#India
PM Modi: ఎన్నికల వేళ మోడీ ఎత్తుగడలు, అయోమయంలో కాంగ్రెస్
PM Modi: తాజాగా భారత మాజీ ప్రధాని.. దివంగత పీవీ నరసింహారావు కు భారతరత్న అవార్డు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యం లో ముంచేశాడు ప్రధాని మోడీ. ఈ ఏడాది ఇప్పటికే లాల్ కృష్ణ అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారతరత్న పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. తాజాగా శుక్రవారం చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, పీవీ నరసింహారావు కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. స్వామినాథన్, చరణ్ సింగ్ విషయాలను కాస్త పక్కన పెడితే.. నరసింహారావుకు భారతరత్న […]
Date : 10-02-2024 - 2:38 IST -
#India
Ration: రేషన్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్
Ration: రేషన్ షాపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు రానున్న రోజుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు. నాణ్యమైన నిత్యావసర వస్తువులను ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చా అన్న విషయంపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రయోగం చేస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, ONDCలో, చౌక ధరల దుకాణాల ద్వారా ఆన్‌లైన్‌లో వినియోగదారు ఉత్పత్తులను (సబ్బులు, షాంపూలు వంటివి) విక్రయించే ప్రతిపాదన ప్రస్తుతం […]
Date : 09-02-2024 - 6:33 IST -
#India
ISRO: ఇస్రో మరో ముందడుగు, వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధం
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2024లో ముఖ్యమైన 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు వెల్లడించింది. ఇందులో 6 పీఎస్‌ఎల్వీ ప్రయోగాలతోపాటు 3 జీఎస్‌ఎల్వీ, ఒక లాంచ్ వెహికల్ మార్క్-3 మిషన్ ఉన్నట్లు తెలిపింది. సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా ఇస్రో అభివృద్ధి చేసిన సరికొత్త ప్రయోగ వాహక నౌక ఎస్‌ఎస్‌ఎల్వీ (స్మాల్ శాటిలైట్ […]
Date : 08-12-2023 - 11:06 IST -
#India
Social Media: సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు
వ్యాపారాలు, సినిమా, విద్య, వైద్యం.. రంగం ఏదైనా దాంట్లో సోషల్ మీడియా పాత్ర కీలకంగా మారింది.
Date : 06-10-2023 - 1:03 IST -
#Telangana
MLC Kavitha: విభజించి పాలించుతో బిజెపి ఓట్లు దండుకునే ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత
విభజించు పాలించు ఉన్న సిద్ధాంతాన్ని అవలంబిస్తూ బీజేపీ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నదని కల్వకుంట్ల కవిత విమర్శించారు.
Date : 05-08-2023 - 5:49 IST -
#Telangana
Awards to Telangana: తెలంగాణకు అవార్డుల పంట.. 8 కేటగిరీల్లో ఉత్తమ అవార్డులు!
తెలంగాణకు మరోసారి కేంద్ర అవార్డుల (Awards) పంట పండింది.
Date : 07-04-2023 - 4:36 IST -
#India
Corona Report: భయపెడుతున్న కరోనా.. రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు!
రెండు రోజుల క్రితం వెయ్యిలోపు ఉన్న కేసులు ఒక్కసారిగా 2 వేలు దాటేశాయి.
Date : 29-03-2023 - 4:51 IST -
#India
Corona Alert: కరోనాపై కేంద్రం హై అలర్ట్.. రెడ్ జోన్స్ గా పలు రాష్ట్రాలు!
శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1590 పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
Date : 25-03-2023 - 5:37 IST -
#India
Amit Shah on Adani: బీజేపీ భయపడేది లేదు.. అదానీ ఇష్యూపై ‘షా’ రియాక్షన్!
హిండెన్‌బర్గ్-అదానీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. (Amit Shah) ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు.
Date : 14-02-2023 - 1:29 IST -
#Telangana
Union Minister Post: బీజేపీ బిగ్ స్కెచ్.. తెలంగాణకు మరో కేంద్రమంత్రి పదవి!
తెలంగాణ, ఏపీకి చెరో (Union Minister post) ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం.
Date : 07-01-2023 - 11:17 IST -
#Telangana
Cantonment Board: సికింద్రాబాద్ ‘కంటోన్మెంట్’ పై కేంద్రం సంచలన నిర్ణయం!
కంటోన్మెంట్ (Cantonment Board) విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Date : 05-01-2023 - 3:47 IST -
#Telangana
KTR: కేంద్రంపై మరో పోరుకు సిద్ధమైన కేటీఆర్!
తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) కేంద్రంపై మరో పోరుకు సిద్ధమయ్యారు.
Date : 22-12-2022 - 12:15 IST