Central Good News
-
#Andhra Pradesh
Greenfield Highway : ఏపీలో కొత్తగా మరో గ్రీన్ ఫీల్డ్ హైవే
Greenfield Highway : రాష్ట్రంలో కొత్తగా మరో గ్రీన్ ఫీల్డ్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం– ఖరగ్‌పూర్ (పశ్చిమ బెంగాల్) మధ్య హైవే నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపింది.
Published Date - 02:10 PM, Tue - 26 November 24