Central Consumer Protection Authority
-
#Business
OLA : రూ.38,000 కోట్ల ఓలా ఎలక్ట్రిక్ షేర్లు స్వాహా
OLA : EV కంపెనీ షేర్లు ఒక్కో షేరుకు రూ. 157.40గా ఉన్న ఆల్‌టైమ్ హై నుంచి దాదాపు 55 శాతం (రూ. 87.20) తగ్గుముఖం పట్టాయి. ఇది పబ్లిక్ డెబ్యూ ధర రూ. 76 కంటే దిగువన కూడా ట్రేడవుతోంది. బాగా క్షీణించడం వల్ల కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.38,000 కోట్లు తగ్గింది. మార్కెట్ క్యాప్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.69,000 కోట్లకు చేరుకోగా, దాదాపు రూ.31,000 కోట్లకు తగ్గింది.
Published Date - 05:38 PM, Tue - 19 November 24 -
#automobile
Ola Refund : ఓలా క్యాబ్స్ బుక్ చేస్తారా ? కొత్త మార్పులు తెలుసుకోండి
రైడ్‌లకు సంబంధించిన బిల్లులు, ఇన్‌వాయిస్‌లు కూడా జారీచేయాలని ఓలాను(Ola Refund) సీసీపీఏ ఆదేశించింది.
Published Date - 10:29 AM, Mon - 14 October 24 -
#Cinema
Amitabh Bachchan: వివాదంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. అసలేం జరిగిందంటే..?
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ రిటైల్ పోర్టల్ ఫ్లిప్ కార్ట్ (Flipkart) కోసం చేసిన ప్రకటనకు సంబంధించి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వివాదంలో చిక్కుకున్నారు.
Published Date - 10:49 AM, Wed - 4 October 23