Center For Good Governance
-
#Telangana
GHMC : ఇక ఇంటి నుంచే అన్ని సేవలు పొందేలా జీహెచ్ఎంసీ యాప్, వెబ్‌సైట్ రూపకల్పన
ఇప్పటివరకు పౌరులు ఆస్తి పన్ను చెల్లింపులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అనవసరంగా సమయం, శ్రమ వృథా చేసేవారు. ఇకపై ఆ అవసరం లేదు. జీహెచ్ఎంసీ కొత్త వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వగలుగుతారు.
Published Date - 09:43 AM, Wed - 30 July 25