Center
-
#India
Good News to Farmers : రైతులకు కేంద్రం శుభవార్త
Good News to Farmers : దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వ్యవసాయ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, ఫెర్టిలైజర్ సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని సమాచారం
Date : 28-10-2025 - 4:14 IST -
#India
UPI transactions : యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం
తక్కువ విలువతో కూడిన యూపీఐ లావాదేవీలకు (వ్యక్తి నుంచి వ్యాపారికి) ఈ స్కీమ్ కింద ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
Date : 19-03-2025 - 5:28 IST -
#Speed News
CM Revanth Reddy : రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిశా : సీఎం రేవంత్ రెడ్డి
ప్రధానిని గౌరవించే విజ్ఞత మాది. రాజకీయాలకు వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ నేతను.. ఆయన బీజేపీ నాయకుడు. అవరసమైతే మహేశ్వర్‌రెడ్డిని ఢిల్లీ తీసుకెళ్తాం. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నాలుగు సార్లు కలిశాం.
Date : 15-03-2025 - 5:39 IST -
#India
Supreme Court : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..తాము జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు
Israel-Hamas war: ఇజ్రాయెల్‌కు భారత్ ఆయుధాలు, మిలిటరీ పరికరాల ఎగుమతిని నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దేశవిదేశాంగ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.
Date : 09-09-2024 - 5:31 IST -
#India
PM Kisan – Hike : ‘పీఎం కిసాన్’ సాయాన్ని పెంచబోతున్నారా ? కేంద్రం క్లారిటీ
PM Kisan - Hike : ‘పీఎం- కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచబోతోందా ?
Date : 06-12-2023 - 8:48 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: సంస్థల ఏర్పాటును వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 షెడ్యూల్ 13 ప్రకారం రాష్ట్రంలో సంస్థల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఏపీ గవర్నమెంట్ కేంద్రాన్ని అభ్యర్థించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో ఏపీ అధికారులు ఏర్పాటు చేయనున్న కేంద్ర సంస్థలపై సమావేశం నిర్వహించారు.
Date : 22-11-2023 - 7:00 IST -
#India
Social Media Platforms: ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు కేంద్రం నోటీసులు
కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎక్స్ (X(, యూట్యూబ్ (YouTube) మరియు టెలిగ్రామ్‌తో సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు నోటీసులు జారీ చేసింది .
Date : 07-10-2023 - 3:56 IST -
#Speed News
All Party Meet: అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపు
సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రత్యేక పార్లమెంటరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17 ఆదివారం నాడు అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.
Date : 13-09-2023 - 4:38 IST -
#Speed News
Surgical Strike Specialist : సర్జికల్ స్ట్రైక్ స్పెషలిస్ట్‌కి మణిపూర్ బాధ్యత.. కేంద్రం కీలక నిర్ణయం
Surgical Strike Specialist : మణిపూర్ లో శాంతిభద్రతలను పునరుద్ధరించే దిశగా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 03-09-2023 - 1:44 IST -
#Speed News
42 Crore Phones : 42 కోట్ల ఫోన్లలో స్పై వేర్.. వ్యక్తిగత సమాచారం చోరీ
42 Crore Phones : దేశంలోని 42 కోట్ల స్మార్ట్ ఫోన్లలో ఒక ప్రమాదకర స్పై వేర్ ఉందని వెల్లడైంది. దాని పేరే 'స్పిన్ ఓకే'.. ఈవిషయాన్ని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గుర్తించింది.
Date : 18-06-2023 - 11:32 IST -
#Andhra Pradesh
Godavari Water: ఏపీకి కేంద్రం మరో అన్యాయం! గోదావరి జలాలు ఇతర రాష్ట్రాలకు..!
ఏపీ రాష్ట్రానికి కేంద్రం మరో అన్యాయం చేయడానికి సిద్ధమైంది. నదుల అనుసంధానం పేరుతో ఏపీ గోదావరి జలాలను కావేరి కి తరలించడానికి సాహసం చేస్తుంది
Date : 07-03-2023 - 10:00 IST