CBSE Board Result 2023
-
#India
CBSE Board Result 2023: సీబీఎస్‌ఈ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
సీబీఎస్‌ఈ (CBSE) 10th, 12th బోర్డుల లక్షల మంది విద్యార్థులు తమ ఫలితాల (Result) కోసం ఎదురు చూస్తున్నారు. సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి.
Published Date - 06:34 AM, Sat - 22 April 23