CBN Singapore Tour
-
#Andhra Pradesh
Chandrababu Naidu: సింగపూర్‌లో సీబీఎన్@361 డిగ్రీస్ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనా దక్షత, దార్శనికతపై రాసిన ‘సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్’ అనే పుస్తకాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం పుస్తకం తొలి ప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, రాష్ట్ర మంత్రి పి. నారాయణ, అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వివిధ సందర్భాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను లోతుగా విశ్లేషిస్తూ […]
Date : 16-06-2026 - 12:29 IST -
#Andhra Pradesh
Minister Lokesh: సింగపూర్ పర్యటన ఫలితం.. రూ.45వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి నారా లోకేశ్
ఈసారి ఎంవోయూలు కుదుర్చుకునే పని కాకుండా, నేరుగా కార్యాచరణకు దారితీసే విధంగా ఒప్పందాలను చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. స్టీల్, డేటా సెంటర్, ఐటీ రంగాల్లో భారీ పెట్టుబడుల కోసం ప్రముఖ సంస్థలతో ప్రత్యక్షంగా చర్చలు జరిగాయని వెల్లడించారు.
Date : 31-07-2025 - 7:12 IST -
#Andhra Pradesh
CBN Singapore Tour : సక్సెస్ ఫుల్ గా సింగపూర్ పర్యటన ముగించుకుని ఏపీకి బయల్దేరిన చంద్రబాబు
CBN Singapore Tour : ఈ పర్యటనలో ఆయన మొత్తం 26 కీలక సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. అభివృద్ధి, పెట్టుబడుల ఆహ్వానం, డిజిటల్ పాలన, స్మార్ట్ సిటీల రూపకల్పనపై ఈ సమావేశాలు జరిగినట్టు సమాచారం
Date : 30-07-2025 - 5:21 IST -
#Andhra Pradesh
CBN Singapore Tour : మా వద్ద అవినీతి ఉండదు..ట్యాక్సీ డ్రైవర్ కూడా టిప్ తీసుకోడు – చంద్రబాబు
CBN Singapore Tour : "సింగపూర్‌లో అవినీతి అనే పదమే ఉండదు. ట్యాక్సీ డ్రైవర్ కూడా టిప్ తీసుకోడు. అర్హత, న్యాయతతో దేశాన్ని అభివృద్ధి చేసిన ఉదాహరణ ఇది" అంటూ చంద్రబాబు అన్నారు
Date : 28-07-2025 - 8:55 IST