Caste Discrimination
-
#India
Indigo Airlines: ఇండిగో ట్రైనీ పైలట్‌కు కులదూషణలు, కెప్టెన్ సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్
ఈ ఘటనపై బాధితుడు ముందుగా ఇండిగో సీఈఓతో పాటు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు.
Date : 23-06-2025 - 12:35 IST -
#India
Rahul Gandhi : ఇకనైనా ఇటువంటి హత్యలకు ముగింపు పలకాలి: రాహుల్ గాంధీ
రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ జీవితంలో ఎదుర్కొన్న కుల వివక్ష గురించి ఈ లేఖలో రాసుకొచ్చారు. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించి.. అమలు చేయాలని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.
Date : 18-04-2025 - 6:20 IST -
#India
Supreme Court : జైళ్లలో కుల వివక్షపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Supreme Court : జైలు మాన్యువల్స్‌లో క్యాస్ట్ కాలమ్‌ను తొలగించాలని కేంద్రం, రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం వంటి స్కావెంజింగ్ పనులు, అగ్ర కులాల వారికి వంట పనుల కేటాయింపు వివక్షే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
Date : 03-10-2024 - 1:59 IST -
#Special
Caste Issues: పొంచి ఉన్న కుల వివక్ష ముప్పు
కుల వివక్ష భారతీయ సమాజానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. కుల వ్యత్యాసాలు, అంటరానితనం మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయి.
Date : 24-10-2022 - 8:10 IST -
#Off Beat
Apple : కుల వివక్షపై “యాపిల్” బ్యాన్.. భారత కుల వ్యవస్థ పై హెచ్ ఆర్ టీమ్ కు ట్రైనింగ్!!
ప్రపంచంలో పేరెన్నికగన్న ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీల్లో ఎన్నడూ లేనిది ఇప్పుడు కులం, కుల వివక్ష పై హాట్ డిబేట్ జరుగుతోంది. ఈ డిబేట్ జరగడానికి ఇటీవల చోటుచేసుకున్న ఒక ముఖ్య ఘటనే కారణమని గట్టిగా చెప్పొచ్చు.
Date : 16-08-2022 - 2:00 IST