Casino Controversy
-
#Andhra Pradesh
Chikoti praveen : గుడివాడ కు గ్యాంబ్లింగ్ బురద ! థాయ్ లాండ్ లో `చిక్కోటి` బ్లాస్ట్ !
క్యాసినో కింగ్ చిక్కోటి ప్రవీణ్ కుమార్ (Chikoti praveen) అండ్ గ్యాంగ్ థాయ్ ల్యాండ్ పోలీసులకు చిక్కారు. సుమారు 100కోట్ల లావాదేవీలతో దొరికారు.
Date : 01-05-2023 - 3:46 IST -
#Telangana
Chikoti Praveen : చిక్కోటి కేసు కీలక మలుపు, ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు
క్యాసినో కింగ్ చిక్కోటి ప్రవీణ్ కాల్ డేటాలోని 20 మంది సెలబ్రిటీలు, 12 మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎవరు?
Date : 06-08-2022 - 12:56 IST -
#Telangana
Chikoti-Chinna Jeeyaar Issue: `చిక్కోటి, జీయర్` పై కాంగ్రెస్ క్లూ!
క్యాసినో కింగ్ చిక్కోటి ప్రవీణ్ కుమార్, ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? కారులో వాళ్లిద్దరూ ప్రయాణించిన వీడియో వెనుక రహస్యాలు ఏమిటి?
Date : 03-08-2022 - 1:11 IST -
#Telangana
Chikoti Praveen Farmhouse : క్యాసినో చికోటి `మైండ్ బ్లోయింగ్` ఫాంహౌజ్
అటవీ, వన్యప్రాణులతో కూడిన15 ఎకరాల ఫాంహౌజ్ లో క్యాసినో కింగ్ ప్రవీణ్ చిన్న సైజు `జూ` ను సృష్టించాడు.
Date : 30-07-2022 - 5:00 IST -
#Telangana
Chikoti With Chinna Jeeyar: `చికోటి` సామ్రాజ్యంలో చినజియర్!
త్రిదండ చినజియర్ స్వామికి, క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కు ఉన్న సంబంధం ఏమిటి?
Date : 30-07-2022 - 4:32 IST -
#Telangana
Chikoti Praveen : సినీ, రాజకీయ `మనీ ల్యాండరింగ్` బండారం!
డ్రగ్స్ కేసు తరహాలోనే క్యాసినో డాన్ చికోటి ప్రవీణ్ చేసిన మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో రాజకీయ, సినీ వర్గాలను కలవరపరుస్తోంది. ఏడుపాయల వద్ద ఉన్న విలాసవంతమైన హోటల్ లో జరిగిన ప్రవీణ్ బర్త్ డేకి వెళ్లిన సుమారు 200 మంది సెలబ్రిటీలు, రాజకీయ నేతల ఎవరు? అనే కోణం నుంచి ఈడీ ఆరా తీస్తోంది.
Date : 30-07-2022 - 2:27 IST -
#Telangana
Chikoti Praveen Casino Case: ‘క్యాసినో’ బాగోతంపై ‘చికోటి’ రియాక్షన్ ఇదే!
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి క్యాసినో వ్యవహరం దుమారం రేగుతోంది.
Date : 28-07-2022 - 4:20 IST -
#Andhra Pradesh
Gudivada Casino Issue : ఢిల్లీకి చేరిన గుడివాడ కాసినో.!
కృష్ణా జిల్లా గుడివాడ కాసినో ఢిల్లీ కి చేరింది. అక్కడి ఈడీకి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశాడు.
Date : 08-02-2022 - 4:33 IST -
#Andhra Pradesh
TDP Vs Kodali Nani : కాసినో..అభిమన్యుడు
మంత్రి కొడాలి వెంకటేశ్వరావు అలియాస్ నాని పదవి నుంచి వెళ్లే వరకు టీడీపీ వదలకుండా పోరాడాలని నిర్ణయించింది.
Date : 27-01-2022 - 4:17 IST -
#Andhra Pradesh
Minister Nani: మంత్రి ‘కొడాలి’కి కౌంట్ డౌన్?
మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని పదవికి గండం తప్పదా? సొంత పార్టీ వాళ్ళే కాసినో వివాదంలో తెలివిగా ఇరికించారా? ఆయన హైదరాబాద్ లో ఉండగా ఇదంతా ఎందుకు జరిగింది? వైసీపీ రెబల్ ఎంపీ ట్రిబుల్ ఆర్ చెబుతున్న దాన్లో నిజం ఉందా?
Date : 22-01-2022 - 9:25 IST