Cases Of Child Abuse
-
#Telangana
Child Abuse: పిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో అగ్రస్థానంలో హైదరాబాద్
లైంగిక నేరాల నుంచి పిల్లలు రక్షణ పొందే చట్టం(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్-పోస్కో), పిల్లలను లక్ష్యంగా చేసుకుని చేసే సైబర్ నేరాల కింద నమోదయ్యే కేసుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతున్నాయి.
Published Date - 08:00 AM, Mon - 29 August 22