Cars Crash Test
-
#automobile
Cars Crash Test : కార్లకు `క్రాష్ టెస్ట్` ఇక ఇండియాలోనే..!
భారత ఆటోమొబైల్ రంగానికి కేంద్ర మంత్రి గడ్కరీ శుభవార్తను వినిపించారు. ఇక నుంచి కార్లను క్రాష్ టెస్ట్ కోసం గ్లోబల్ ఎన్ సీఏపీ టెస్టింగ్ కోసం పంపాల్సిన అవసరం లేదని ప్రకటించారు. భారత్ లోనే ఎన్ సీఏపీ కార్యకలాపాలను భారత్ మొదలు పెడుతుందని వెల్లడించారు.‘‘భారత్ ఎన్ సీఏపీ ఏర్పాటుకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ నకు ఆమోదం లభించింది. క్రాష్ పరీక్షల్లో చూపించిన పనితీరు ఆధారంగా వాహనాలకు రేటింగ్ లు ఇస్తాం. స్టార్ రేటింగ్ ల ఆధారంగా కస్టమర్లు […]
Date : 24-06-2022 - 4:30 IST