Cars
-
#Devotional
జనవరి నెలలో శుభ ఘడియలు ఇవే!
January 2026 : నూతన సంవత్సరం 2026కి స్వాగతం పలకడానికి అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంత మంది తీర్థయాత్రలు ప్లాన్ చేస్తుంటే.. కొంత మంది బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తుంటారు.. మరికొంత మందయితే కొత్త వెహికల్స్, కొత్త స్థలం వంటివి కొనడానికి ప్లాన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది 2026 జనవరి నెలలో కొత్త వెహికల్స్ కొనగోలు చేయడానికి శుభ తేదీలు, శుభ ముహూర్తం వంటివి ఇప్పుడు చూద్దాం.. నూతన సంవత్సరం 2026 మరికొద్ది […]
Date : 16-12-2025 - 6:00 IST -
#automobile
Flop Cars: భారత మార్కెట్‌లో అత్యంత తక్కువగా అమ్ముడైన కార్లు ఇవే!
సంవత్సరం 2025 తన చివరి దశకు చేరుకుంది. ఇంకొన్ని రోజుల్లో ఈ సంవత్సరం ముగుస్తుంది. 2025 ఆటోమొబైల్ పరిశ్రమకు అనేక మధుర జ్ఞాపకాలను ఇచ్చింది.
Date : 03-12-2025 - 6:22 IST -
#automobile
Diesel Cars: పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ ఇంజిన్ ఇప్పటికీ బెస్ట్ ఎందుకు?
డీజిల్ ఇంజిన్ టార్క్ (Torque) పెట్రోల్ ఇంజిన్ కంటే చాలా ఎక్కువ. అంటే తక్కువ RPM వద్ద కూడా ఎక్కువ శక్తి లభిస్తుంది. డ్రైవర్ పదేపదే గేర్లు మార్చాల్సిన అవసరం లేదా యాక్సిలరేటర్ నొక్కాల్సిన అవసరం ఉండదు.
Date : 07-11-2025 - 8:45 IST -
#automobile
Honda Electric SUV: హోండా నుంచి ఎలక్ట్రిక్ కారు.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
హోండా 0 α తర్వాత కంపెనీ తన ప్రీమియం హోండా 0 ఎస్‌యూవీని కూడా విడుదల చేస్తుంది. దీనిని భారతదేశంలో CBU (కంప్లీట్‌లీ బిల్ట్ యూనిట్) రూపంలో తీసుకురానున్నారు.
Date : 29-10-2025 - 5:35 IST -
#automobile
Small Cars: CAFE నిబంధనలు సవరణ.. చిన్న కార్లకు ఉపశమనం!
గతంలో ప్రతిపాదించిన ముసాయిదాలో స్ట్రాంగ్ హైబ్రిడ్‌లకు డెరోగేషన్ ఫ్యాక్టర్‌ను 2 నుండి 1.2కి తగ్గిస్తే తాజాగా BEE దానిని 2 వద్ద యథాతథంగా ఉంచింది. ఈ నిర్ణయం మారుతి సుజుకి, టయోటా వంటి స్ట్రాంగ్ హైబ్రిడ్ విక్రేతలకు పెద్ద ఊరటనిచ్చింది.
Date : 30-09-2025 - 9:45 IST -
#automobile
Maruti Suzuki Cars: కొత్త జీఎస్టీతో మారుతి కార్ల ధరలు భారీగా తగ్గాయి!
కొత్త ధరలతో పాటు స్పేర్ పార్ట్స్, సర్వీసింగ్ ఖర్చులు కూడా తగ్గుతాయని మారుతి స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు దీర్ఘకాలంలో నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నవారికి ఇది నిజంగా ఒక మంచి అవకాశం.
Date : 19-09-2025 - 3:30 IST -
#automobile
GST Cut: కొత్త జీఎస్‌టీ విధానం.. వినియోగదారులకు లాభం!
జీఎస్‌టీ తగ్గింపు వల్ల తమ కార్ల ధరలు 3.5% నుండి 8.5% వరకు తగ్గుతాయని మారుతి సుజుకీ వెల్లడించింది. ఇది వినియోగదారులపై భారాన్ని తగ్గించడంతో పాటు, నెలసరి ఈఎంఐలు కూడా తగ్గుతాయి.
Date : 12-09-2025 - 3:15 IST -
#automobile
GST Reduction: కారు ఏ సమయంలో కొంటే మంచిది?
ప్రభుత్వం నిజంగా జీఎస్టీ తగ్గింపును అమలు చేస్తే కార్ల ధరల్లో కచ్చితంగా పెద్ద ఎత్తున ఉపశమనం లభిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Date : 24-08-2025 - 8:51 IST -
#automobile
Auto Industry: భారత ఆటోమొబైల్ పరిశ్రమను మార్చేసిన ఐదు కార్లు ఇవే!
మారుతి 800 భారత ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. 1983లో ప్రారంభమైన ఈ కారు మధ్యతరగతి కుటుంబాల కారు కలను నిజం చేసింది.
Date : 15-08-2025 - 10:38 IST -
#automobile
Maruti Hybrid Car: మారుతి సుజుకి నుంచి హైబ్రిడ్ మోడల్ కారు.. ధర ఎంతంటే?
ఫ్రాంక్స్ హైబ్రిడ్ ప్రారంభ ధర సుమారుగా రూ. 10 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. టాప్ వేరియంట్ ధర రూ. 15 లక్షల వరకు చేరవచ్చు.
Date : 13-08-2025 - 8:19 IST -
#automobile
7 Seat Hybrid Car: ఈ కారు ఫుల్ ట్యాంక్‌తో 1200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు!
మీరు నాలుగు సంవత్సరాల కాలానికి (48 నెలలు) లోన్ తీసుకుంటే, 9% వడ్డీ రేటుతో నెలకు రూ. 51,900 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
Date : 12-08-2025 - 7:55 IST -
#Business
GST Revision: సామాన్యులపై మరో పిడుగు.. వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం?
క్లీన్ ఎనర్జీ సెస్ లక్ష్యం ఖరీదైన వాహనాలు, బొగ్గు వంటి కాలుష్య కారక ఇంధనాలపై పన్నును పెంచడం ద్వారా స్వచ్ఛమైన శక్తి దిశగా అడుగులు వేయడం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హరిత భారత విధానంతో ముడిపడిన చర్యగా పరిగణించబడుతుంది.
Date : 02-07-2025 - 8:35 IST -
#automobile
Trump Tariff: ఆటో పరిశ్రమపై ట్రంప్ 25% సుంకం.. భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందా అని అడిగినప్పుడు ట్రంప్ ఇలా అన్నారు. ఇది శాశ్వతం. కానీ యునైటెడ్ స్టేట్స్‌లో మీ కార్లను తయారు చేస్తే ఎటువంటి సుంకాలు లేవని స్పష్టం చేశారు.
Date : 27-03-2025 - 1:03 IST -
#automobile
SUVs In India: భారతదేశంలో ఎస్‌యూవీలు ఎందుకు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి?
భారతదేశంలో ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్‌ల కంటే ఎస్‌యూవీ (SUVs In India) లకు ఎక్కువ డిమాండ్ ఉంది. 2024 లో అమ్ముడైన ప్రతి 10 కార్లలో 6 SUVలు ఉండటం గమనార్హం.
Date : 21-03-2025 - 11:52 IST -
#automobile
Electric Vehicle Market: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోందా?
2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను 50%కి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు. గతేడాది భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు బాగానే ఉన్నాయి.
Date : 22-01-2025 - 3:15 IST