Cars
-
#automobile
New Renault Duster: లాంచ్ కు ముందే రెనాల్ట్ డస్టర్ చిత్రాలు లీక్.. ఈ SUV ప్రత్యేకతలు ఇవే..!
కొత్త రెనాల్ట్ డస్టర్ (New Renault Duster) తుది డిజైన్ వివరాలు పేటెంట్ చిత్రాల ద్వారా ఆన్‌లైన్‌లో కనిపించడం ప్రారంభించాయి. కొత్త డస్టర్ నవంబర్ 29, 2023న ప్రపంచ మార్కెట్లో పరిచయం కానుంది.
Date : 11-11-2023 - 2:29 IST -
#automobile
Attractive Offers On Cars: మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు.. ఈ కారుపై రూ.2 లక్షల వరకు తగ్గింపు..!
దీపావళి సమీపిస్తుండటంతో భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీదారులు మారుతీ సుజుకీ, హ్యుందాయ్ తమ కార్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను (Attractive Offers On Cars) అందిస్తున్నాయి.
Date : 05-11-2023 - 2:30 IST -
#India
Diwali Gift : కంపెనీ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్ గా కార్లను ఇచ్చిన యజమాని
ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని ఎంకే భాటియా తన ఉద్యోగులను సెలబ్రిటీలుగా పేర్కొంటూ.. 12 మంది స్టార్ పెర్ఫార్మర్స్‌కి కార్లను బహూకరించాడు
Date : 04-11-2023 - 12:56 IST -
#automobile
Toyota Innova Hycross: ఈ కార్లకు ఇంత డిమాండ్ ఏంటి భయ్యా.. టయోటా ఇన్నోవా హైక్రాస్ వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసా..?
మీరు మీ కోసం కొత్త ఎమ్‌పివి టొయోటా ఇన్నోవా హై క్రాస్ని (Toyota Innova Hycross) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? బుకింగ్ తర్వాత ఈ అద్భుతమైన ఎమ్‌పివి కోసం మీరు చాలా కాలం వేచి ఉండాల్సి ఉంటుంది.
Date : 18-10-2023 - 10:43 IST -
#automobile
Best Mileage Cars; తక్కువ బడ్జెట్ లో మంచి మైలేజీ ఇచ్చే కార్లు
కారు కొనుగోలు చేసేటప్పుడు పరిగణించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. కారు సురక్షితమా, నాణ్యమైనదా, అందుబాటు ధరలో ఉందా లేదా? గమనించాలి.అయితే వీటి కంటే ముఖ్యమైనది మరొకటి ఉంది.
Date : 09-10-2023 - 5:02 IST -
#automobile
Gandhi Ji Cars: జాతిపిత మహాత్మా గాంధీజీ వాడిన కార్లు ఇవే..!
సోమవారం గాంధీజీ జయంతి సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గాంధీజీ నిరసన తెలిపేందుకు వెళ్లిన వాహనాల (Gandhi Ji Cars) గురించి మనం తెలుసుకుందాం.
Date : 02-10-2023 - 3:02 IST -
#automobile
Upcoming SUV Cars: త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ SUV కార్ల జాబితా ఇదే..!
రానున్న రెండేళ్లలో భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో పెద్ద సంచలనం చోటు చేసుకోనుంది. అనేక కొత్త ఎలక్ట్రిక్ SUVలు (Upcoming SUV Cars) మార్కెట్లోకి విడుదల కానున్నాయి.
Date : 16-09-2023 - 9:58 IST -
#automobile
Mahindra XUV e8: మహీంద్రా ఎక్స్‌యూవీ ఈ8 ఫీచర్లు ఇవేనా..?
మహీంద్రా మొదటి ఎలక్ట్రిక్ XUV400 తర్వాత కంపెనీ ఇప్పుడు దాని తదుపరి EVగా XUV700 ఆధారిత ఎక్స్‌యూవీ ఈ8 (Mahindra XUV e8)ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Date : 14-09-2023 - 12:34 IST -
#automobile
Maruti Suzuki: మారుతి సుజుకి కార్లపై బంపర్ ఆఫర్లు.. రూ. 65 వేల వరకు డిస్కౌంట్..!
వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) ఇండియా సెప్టెంబర్ నెలలో నెక్సా లైనప్‌లోని కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది.
Date : 13-09-2023 - 12:03 IST -
#automobile
Hyundai i20 Facelift: త్వరలో మార్కెట్ లోకి హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్
దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ ఏడాది పండుగ సీజన్‌లో అప్‌డేట్ చేయబడిన i20 ప్రీమియం (Hyundai i20 Facelift) హ్యాచ్‌బ్యాక్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Date : 02-09-2023 - 4:57 IST -
#automobile
Maruti Celerio: మారుతి సుజుకి కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఆగస్టు 31 వరకే ఛాన్స్..!
మారుతీ భారతీయ మార్కెట్లో అతిపెద్ద కార్లను విక్రయించే కంపెనీలలో ఒకటి. మారుతి సుజుకి తన అరేనా డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా సెలెరియో (Maruti Celerio) హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 54,000 వరకు తగ్గింపును అందిస్తోంది.
Date : 18-08-2023 - 12:32 IST -
#automobile
Hyundai Creta: వచ్చే ఏడాది మార్కెట్ లోకి హ్యుందాయ్ క్రెటా.. స్పెసిఫికేషన్లు ఇవేనా..!
హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) అనేక ఎంపికలను కలిగి ఉన్నప్పటికీ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు.
Date : 15-08-2023 - 1:36 IST -
#automobile
Cars Under 10 Lakhs: మీరు కారు కొనాలనుకుంటున్నారా.. అయితే రూ. 10 లక్షల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న కార్లు ఇవే..!
మీరు కూడా సరసమైన కారును కొనుగోలు చేయాలనుకుంటే ఈ రోజు మేము మీకు రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో (Cars Under 10 Lakhs) వచ్చే కొన్ని ఉత్తమ కార్ల గురించి చెప్పబోతున్నాం. వాటిలో మీరు ఒక ఎంపికను ఎంచుకోవచ్చు.
Date : 13-08-2023 - 9:28 IST -
#automobile
Discounts: మారుతి కార్లపై భారీ తగ్గింపు.. రూ. 64,000 వరకు ఆదా..!
దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి ఈ ఆగస్టులో తన నెక్సా లైనప్‌లోని ఇగ్నిస్, సియాజ్, బాలెనో వంటి కార్లపై రూ.64,000 వరకు తగ్గింపు (Discounts)ను అందిస్తోంది.
Date : 11-08-2023 - 2:26 IST -
#Cinema
Sunny Leone: అయ్యో సన్నీ లియోన్.. వర్షాల్లో కొట్టుకుపోయిన 3 ఖరీదైన కార్లు!
భారీ వర్షాలు సెలబ్రిటీలను సైతం దెబ్బతిశాయి. వరదల కారణంగా సన్నీ లియోన్ కార్లు కూడా ధ్వంసమయ్యాయి.
Date : 10-08-2023 - 12:32 IST