Carrot Dosa
-
#Life Style
Carrot Dosa: ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ దోశ, ఇలా చేస్తే చాలు లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?
మాములుగా చాలామంది మార్నింగ్ టిఫిన్ గా దోస ని ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఎప్పుడు ఒకే విధమైన దోస కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయాలనీ అనుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడు అయినా హోటల్ స్టైల్ క్యారెట్ దోసnని తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీ ని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కావాల్సిన పదార్థాలు : బియ్యం – ఒక కప్పు ఉప్పు – రుచికి సరిపడా […]
Date : 28-02-2024 - 11:35 IST