Cardamom Water Benefits
-
#Health
Cardamom Water: యాలకుల నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
మన వంటింట్లో దొరికే సుగంధ ద్రవ్యాలలో ఏలకులు కూడా ఒకటి. వీటిని ఎన్నో రకాల కూరల్లో అలాగే స్వీట్లు తయారీలో కూడా వినియోగిస్తూ ఉంటారు. యాలకుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కేవలం వీటి స్మెల్ మాత్రమే కాదు వీటి వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి.
Date : 09-07-2024 - 6:01 IST