Cancelled ODs In Transport Department
-
#Telangana
Telangana Govt Sensational Decision : రవాణా శాఖలో ఆన్ డ్యూటీ(ఓడీ)లను రద్దు
తెలంగాణ (Telangana)లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) కీలక నిర్ణయాలు (Sensational Decisions) తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇప్పటీకే అనేక శాఖల్లో పలు మార్పులు , అధికారుల బదిలీ వంటి నిర్ణయాలు తీసుకోగా..తాజాగా రవాణా శాఖ(Transport Department)లో ఆన్ డ్యూటీ(ఓడీ)లను రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖలో ఉన్న ఎంవీఐ, ఏఎంవీఐ, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల ఓడీలు రద్దు అయ్యాయి. We’re now on WhatsApp. Click to […]
Published Date - 12:05 PM, Sat - 30 December 23