Cananda
-
#World
Canada : కెనడా కీలక ప్రకటన…5లక్షల మందికి పౌరసత్వం..!!
కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశఅభివృద్ధిలో భాగంగా ఎనాడూ లేని విధంగా వలసలను ఆహ్వానిస్తోంది. తీవ్రమైన కార్మికుల కొరుతను ఎదుర్కొంటున్న కెనడా 2025లో రికార్డుస్థాయిలో 5లక్షల మందిని శాశ్వత నివాసితులుగా స్వాగతించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించింది కెనడా ప్రభుత్వం. 2023-2025 కోసం ఇమ్మిగ్రేషన్ లెవలింగ్ ప్రణాళికను ప్రకటించింది. 2023 ఇమ్మిగ్రేషన్ లక్ష్యాన్ని 465,000కి, 2024 లక్ష్యాన్ని వరుసగా 4 శాతం, 7.5 శాతానికి పెంచి 485,000కి పెంచింది. కెనడా ఇమ్మిగ్రేషన్ […]
Date : 02-11-2022 - 9:03 IST