Canada-based Gangster Goldy Brar
-
#India
Gangster Goldy Brar: ఉగ్రవాదిగా గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్.. ప్రకటించిన కేంద్రం..!
Gangster Goldy Brar: గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ (Gangster Goldy Brar)పై కేంద్ర ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అతన్ని UAPA కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. గోల్డీ బ్రార్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి. ప్రస్తుతం కెనడాలో తలదాచుకున్నాడు. మూసేవాలా హత్యకు బాధ్యత వహించాడు. మే 2022లో పంజాబ్‌లోని మాన్సాలో సిద్ధూ మూసేవాలా కాల్చి చంపబడ్డాడు. బ్రార్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. We’re now […]
Published Date - 06:47 PM, Mon - 1 January 24