-
##Speed News
Rave Party: డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. నిందితుల కాల్ డేటాపై పోలీసుల ఫోకస్
రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్ కేసును విచారిస్తున్న బంజారాహిల్స్ పోలీసులు కేసులో అనుమానితులుగా ఉన్న నలుగురు వ్యక్తుల కాల్ డీటెయిల్ రికార్డులను విశ్లేషిస్తున్నారు.
Published Date - 08:21 AM, Wed - 6 April 22