Calcium Foods
-
#Health
Bone Health Foods : పాలు తాగాలంటే చిరాకా? ఈ ఫుడ్స్ కూడా ఎముకలకు బలమే..
మనం రోజూ తీసుకునే ఆహారంలో తగినంత క్యాల్షియం ఉండేలా చూసుకోవాలి. శరీరానికి రోజుకు 700 మిల్లీ గ్రాముల క్యాల్షియం కావలసి ఉంటుంది. అయితే అది పాలు తాగినంతనే అందదు. క్యాల్షియం ఉండే ఇతరత్రా ఆహారాలను కూడా తీసుకోవాలి.
Date : 20-04-2024 - 9:08 IST