Cabinet Meeting
-
#India
Rare Earths Scheme: చైనా ఆంక్షల మధ్య భారత్ కీలక నిర్ణయం.. రూ. 7,280 కోట్లతో!
భారతదేశంలో ఈ అయస్కాంతాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. 2025తో పోలిస్తే 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందని అంచనా. ప్రస్తుతం భారతదేశ అవసరాలు ఎక్కువగా దిగుమతుల ద్వారా తీర్చబడుతున్నాయి.
Date : 26-11-2025 - 6:55 IST -
#Telangana
Telangana Cabinet Meeting : రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశం
Telangana Cabinet Meeting : ఇక మేడిగడ్డ ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులు, సమ్మక్క-సారలమ్మ ఆనకట్ట నిర్మాణం, తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్ట్ ప్రణాళిక వంటి కీలక సేద్యా ప్రాజెక్టులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది
Date : 15-10-2025 - 8:45 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting: నేడు మంత్రివర్గ సమావేశం..ఈ అంశాలపైనే ప్రధాన చర్చ
AP Cabinet Meeting: ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, అమరావతి రాజధాని పనుల పురోగతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నారు.
Date : 21-08-2025 - 8:15 IST -
#India
Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్రం ఆమోదం!
ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లను ఉపయోగించడం యువతకు ఒక అలవాటుగా మారింది. పిల్లలు కూడా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటంలో ఎక్కువ సమయం గడుపుతున్నారు.
Date : 19-08-2025 - 7:02 IST -
#Andhra Pradesh
Cabinet Meeting : ‘స్త్రీ శక్తి’కి క్యాబినెట్ ఆమోదం..క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన పార్థసారధి
సమాజంలోని మహిళా సాధికారతను పెంచే ఉద్దేశంతో రూపొందించిన "స్త్రీ శక్తి" పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించనున్నారు. ఇది ప్రతి మహిళా ప్రయాణికునికి ఆర్థిక భారం తగ్గిస్తూ, వారి స్వేచ్ఛగా రవాణా సాధనాన్ని ప్రోత్సహించనుంది.
Date : 06-08-2025 - 6:11 IST -
#Andhra Pradesh
CM Chandrababu : కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం.. 10 కీలక అంశాలపై చర్చ..!
ఈ సమావేశంలో ముందుగా మహిళల ప్రయాణానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోనున్నారు. స్త్రీ శక్తి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఐదు రకాల RTC బస్సుల్లో (పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, ఇండ్ర, ఏసీ) మహిళలకు ఉచిత ప్రయాణానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
Date : 06-08-2025 - 11:49 IST -
#Speed News
Uttam Kumar Reddy : కాళేశ్వరం అప్పుల పర్యవసానం.. మేడిగడ్డలో చట్ట విరుద్ధ నిర్మాణం: మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు
భారీ అప్పులతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పాలనలోనే కూలిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్‌పై న్యాయ విచారణ జరిపిస్తామని అధికారంలోకి రాకముందే హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చాక జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ చేపట్టాం. రాజకీయ హంగులు జోడించకుండా న్యాయపరంగా సమగ్రంగా విచారించాల్సిందిగా కమిషన్‌కు సూచించాం.
Date : 04-08-2025 - 7:24 IST -
#Telangana
Cabinet Meeting : ‘కాళేశ్వరం’ నివేదిక పై చర్చించేందుకు నేడు కేబినెట్ భేటీ !
ఇప్పటికే ఈ నివేదిక సారాంశాన్ని సిద్ధం చేయడం కోసం ప్రత్యేకంగా నియమించబడిన ముగ్గురు సభ్యుల సీనియర్ అధికారుల కమిటీ ఆదివారం సాయంత్రం నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు కూడా హాజరై, సారాంశ నివేదిక తుది రూపును ఆమోదించారు.
Date : 04-08-2025 - 11:09 IST -
#India
Union Cabinet Meeting: రేపు కేంద్ర క్యాబినెట్ సమావేశం.. ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక నిర్ణయాలు!
ప్రధాని మోదీ గతంలో జరిగిన క్యాబినెట్ సమావేశాల్లో బయోఫ్యూయల్స్, టెలికాం సేవలపై ఆదాయ గణన సవరణలు, రైల్వే భూముల లీజు వ్యవధి పెంపు వంటి నిర్ణయాలను ఆమోదించారు.
Date : 24-06-2025 - 5:58 IST -
#Telangana
Panchayat Elections : పంచాయతీ ఎన్నికలపై రేపు కీలక నిర్ణయం?
Panchayat Elections : పంచాయతీ ఎన్నికలతో పాటు జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల విషయాల్లో ఏటివాటిని ముందుగా నిర్వహించాలనే అంశంపై స్పష్టత రావొచ్చని సమాచారం
Date : 22-06-2025 - 10:30 IST -
#Andhra Pradesh
Cabinet Meeting : ఈ నెల 19న ఏపీ కేబినెట్ భేటీ..పలుకీలక అంశాలపై చర్చ
ప్రభుత్వం ముందుగా తీసుకున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, అలాగే ముఖ్యమైన ప్రజా సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో మంత్రిమండలి సమగ్రంగా చర్చించనుంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం పునరుద్ధరించిన అమరావతి రాజధాని నిర్మాణం ప్రధాన అజెండాగా ఉన్న నేపథ్యంలో, దీనిపై ప్రత్యేక చర్చ జరిగే అవకాశముంది.
Date : 07-06-2025 - 10:53 IST -
#India
PM Modi : రేపు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి భేటీ
. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్ ఎలా రూపుదిద్దుకుంది, దాని ప్రయోజనాలు, ప్రభావాలు వంటి అంశాలపై ప్రధాని మోడీ స్వయంగా మంత్రివర్గ సభ్యులకు వివరించనున్నారని అంటున్నారు. ఈ సమావేశం న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో జరగనుంది.
Date : 03-06-2025 - 11:49 IST -
#Speed News
Cabinet Meeting: మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలివే!
లైన్ సామర్థ్యం పెరగడం వల్ల గతిశీలతలో మెరుగుదల ఉంటుందని, భారతీయ రైల్వేలకు సామర్థ్యం, సేవా విశ్వసనీయతను అందిస్తుందని తెలిపింది.
Date : 09-04-2025 - 6:00 IST -
#Andhra Pradesh
Cabinet meeting : ఏప్రిల్ 3న ఏపీ క్యాబినెట్ భేటీ
రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను ఈనెల 27వ తేదీలోగా పంపాలని అన్ని శాఖలకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ప్రతిపాదనలను వెంటనే పంపాలని ఆయన కోరారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గ సమావేశం ముందు ఉంచనున్నారు.
Date : 21-03-2025 - 6:23 IST -
#India
UPI transactions : యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం
తక్కువ విలువతో కూడిన యూపీఐ లావాదేవీలకు (వ్యక్తి నుంచి వ్యాపారికి) ఈ స్కీమ్ కింద ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
Date : 19-03-2025 - 5:28 IST