C. Vijaykumar
-
#Trending
Costly CEO : ఏడాదికి రూ. 123 కోట్లు.. దేశంలోనే కాస్ట్లీ సీఈవో !!
రూ.123.13 కోట్ల వార్షిక వేతనం .. ఇంత పెద్ద ప్యాకేజీ అంటే మామూలా? ఇది ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సి.విజయ్‌కుమార్‌కు గత ఏడాది ఇచ్చిన పేమెంట్.
Date : 27-07-2022 - 7:30 IST