#ByeByeModi #Telangana ByeByeModi: ‘సాలు మోదీ.. సంపకు మోదీ` పోస్టర్ల హల్ చల్ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాదుకు వస్తోన్న ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటి నుంచే నిరసనలతో హోర్డింగ్ లు వెలుస్తున్నాయి. Published Date - 03:28 PM, Wed - 29 June 22