Business
-
#Speed News
PPF Account: మీ పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ ముగిసిన తర్వాత మీరు ఇలా చేయండి..!
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF Account) అనేది దీర్ఘకాలిక పొదుపు, పన్ను ఆదా కోసం ప్రభుత్వ పథకం. దీంతో ఇన్వెస్టర్లు వార్షిక పన్ను తగ్గించి మంచి మొత్తాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు.
Published Date - 11:00 AM, Wed - 20 December 23 -
#Speed News
Petrol Diesel Price Today: ఏపీ, తెలంగాణలలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel Price Today) ప్రభుత్వ చమురు సంస్థలు బుధవారం విడుదల చేశాయి.
Published Date - 07:31 AM, Wed - 20 December 23 -
#Speed News
Gold- Silver Price: నేటి బంగారం, వెండి ధరలు ఇవే.. మీ ఏరియాలో ఎలా ఉన్నాయో తెలుసుకోండి..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Price) నేడు స్థిరంగా ఉన్నాయి.
Published Date - 07:16 AM, Wed - 20 December 23 -
#India
Rice Prices: పెరుగుతున్న బియ్యం ధరలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు.. 29 రూపాయలకే కిలో బియ్యం..!
దేశంలో పెరుగుతున్న బియ్యం ధరలపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ధరలను నియంత్రించాలని ప్రభుత్వం బియ్యం (Rice Prices) పరిశ్రమకు ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 09:36 AM, Tue - 19 December 23 -
#Speed News
Petrol Diesel Price Today: రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. SMS ద్వారా రేట్స్ తెలుసుకోవచ్చు ఇలా..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel Price Today) ప్రభుత్వ చమురు సంస్థలు మంగళవారం విడుదల చేశాయి.
Published Date - 07:54 AM, Tue - 19 December 23 -
#Speed News
Gold Price: పసిడి ప్రియులకు షాక్.. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇవే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్వల్పంగా పెరిగాయి.
Published Date - 07:29 AM, Tue - 19 December 23 -
#Technology
Google CEO Sundar Pichai: గూగుల్ లో 12 వేల మంది ఉద్యోగులు తొలగింపు.. తొలిసారి స్పందించిన సుందర్ పిచాయ్..?!
డిసెంబర్ 2022 చివరి నుండి 2023 ప్రారంభంలో దాదాపు 12 వేల మంది ఉద్యోగులు గూగుల్ నుండి తొలగించబడ్డారు. ఈ రిట్రెంచ్‌మెంట్‌పై కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai) ప్రకటన వెలువడింది.
Published Date - 09:49 AM, Sun - 17 December 23 -
#Speed News
Petrol Diesel Price Today: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. SMS ద్వారా రేట్స్ తెలుసుకోవచ్చు ఇలా..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel Price Today) ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం విడుదల చేశాయి.
Published Date - 07:46 AM, Sun - 17 December 23 -
#Speed News
Gold Price: పసిడి ప్రియులకు రిలీఫ్ న్యూస్.. మీరు ఈరోజు బంగారం, వెండి కొనొచ్చు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు భారీగా తగ్గాయి.
Published Date - 07:30 AM, Sun - 17 December 23 -
#India
December 31: డిసెంబర్ 31లోపు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే.. చేయకుంటే ఇబ్బందే..!
మరో 15 రోజుల్లో 2023 సంవత్సరం ముగియబోతోంది. అనేక పనుల గడువు డిసెంబర్ 31 (December 31)తో ముగుస్తుంది. మీ మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్ ఖాతాలో నామినీ జోడించనట్లయితే వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేయండి.
Published Date - 11:39 AM, Sat - 16 December 23 -
#Speed News
Petrol Price: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Price) ప్రభుత్వ చమురు సంస్థలు శనివారం విడుదల చేశాయి.
Published Date - 07:29 AM, Sat - 16 December 23 -
#Speed News
Gold Price: మరోసారి భారీగా పెరిగిన పసిడి ధరలు.. ఏపీ, తెలంగాణలో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు భారీగా పెరిగాయి.
Published Date - 07:18 AM, Sat - 16 December 23 -
#India
Swiggy: ఒకే వ్యక్తి రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్..!
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ (Swiggy) ఒక నివేదికను షేర్ చేసింది. అందులో ముంబై వ్యక్తి ఒక సంవత్సరంలో రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్‌ను ఆర్డర్ చేసినట్లు పేర్కొంది.
Published Date - 06:58 AM, Sat - 16 December 23 -
#Speed News
UPI ID: ఒకే బ్యాంక్ ఖాతాతో ఎన్ని యూపీఐ ఐడిలను సృష్టించవచ్చు..?
డిజిటల్ చెల్లింపు కోసం యూపీఐ ఐడి (UPI ID)ని కలిగి ఉండటం అవసరం. మీరు Google Pay, Paytm, BHIM యాప్ లేదా ఫోన్ పేని ఉపయోగిస్తున్నా.. ఫోన్ నంబర్‌తో పాటు చెల్లింపు చేయడానికి మీరు బ్యాంక్ ఖాతాను కూడా లింక్ చేయాలి.
Published Date - 10:28 AM, Fri - 15 December 23 -
#Speed News
Petrol Price: ఏపీ, తెలంగాణలలో నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Price) ప్రభుత్వ చమురు సంస్థలు శుక్రవారం విడుదల చేశాయి.
Published Date - 07:58 AM, Fri - 15 December 23